8 ఏళ్లు బిడ్డను రేప్ చేసిన బిజెపి నేత
అమృతసర్: ఎనిమిదేళ్ల పాటు కూతురిని రేప్ చేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎనిమిదేళ్ల పాటు తన తండ్రి తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని 20 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. పంజాబ్ లోని అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం బిజెపి భాగస్వామి. అమృతసర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో బిజెపి అజ్నాలా శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్ తనేజాను పోలీసులు అతని కూతురు, కళాశాల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు.
తనేజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అమృతసర్ (రూరల్) పోలీసు సూపరింటిండెంట్ సత్పాల్ జోషీ చెప్పారు. అతనిపై అత్యాచారం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని తండ్రి బెదిరించాడని ఆ యువతి తన ఫిర్యాదులో తెలిపింది. తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా యువతి తల్లికి ఈ విషయం తెలుసునా, లేదా అనే విషయాన్ని పరిశోధిస్తున్నామని ఆయన చెప్పారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications