వైయస్ జగన్ కు చేదు అనుభవం

కడపలో జగన్ ప్రెస్ మీట్ వద్ద రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. రవీంద్రనాథ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో జగన్ ప్రెస్ మీట్ లో రభస చోటు చేసుకుంది. దానికి అలిగిన జగన్ తాను పోటీ నుంచి విరమించుకుంటానని అన్నారు. మొత్తం మీద జగన్ కు రవీంద్రనాథ్ రెడ్డి నుంచి వ్యతిరేకత తప్పేట్లు లేదు.రవీంద్రనాథ్ రెడ్డిని జగన్ కలిశారు. టిక్కెట్ ఇవ్వనందుకు రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications