ఎన్టీఆర్ కు సమస్యలుండవు: డాక్టర్లు

ఆదివారంనాడు తనను పరామర్శించడానికి వచ్చిన వారందరితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఉదయం అల్పాహారం తీసుకున్నారని, మధ్యాహ్నం భోజనం కూడా చేశారని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు. ఆయనతో పాటు దాసరి నారాయణరావు వంటి సినీ ప్రముఖులు కూడా పరామర్శించారు.












Click it and Unblock the Notifications