వరుణ్ గాంధీకి ప్రాణభయం

దీంతో ముందు జాగ్రత్తగా వరుణ్‌ను అరోజు ఉదయం అక్కడినుంచి తరలించి ఈటా జైలులో ఉంచారు. వరుణ్ గాంధీని హతమారుస్తామని మాఫియా నాయకుల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్టు తెలిసింది. చోటా షకీల్ వరుణ్ హత్యకు కుట్ర పన్నినట్టు ఇంటిలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది.












Click it and Unblock the Notifications