బాలకృష్ణ పై చెప్పులు

అయితే బాలకృష్ణకు ఇచ్చిన సమయం ముగిసిందని పోలీసులు చెప్పిన వారి మాట వినకుండా ఆయన రోడ్ షో కొనసాగించారు. ఈ సమయంలో జనం మధ్య నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 7-8 చెప్పులు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తెలుగుదేశం కార్యక్తలు ఆగ్రహోదగ్రులయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో బాలకృష్ణ కాన్వాయ్ ముందుకు సాగిపోయింది. నిన్న కడప జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తోన్న జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి పూలదండలో వుంచి చెప్పును విసిరిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications