బాబు రథచక్రాల కింద మనిషి

నల్లగొండ జిల్లా పర్యటనలో చంద్రబాబు కాంగ్రెసు పాలనపై ధ్వజమెత్తారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. తాము తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన లభించింది.












Click it and Unblock the Notifications