చిదంబరంపై బూటు విసిరిన జర్నలిస్టు

దీన్ని గురించి చిదంబరం మాట్లాడుతుండగా జర్నెయిల్ సింగ్ ఆయనపై బూటు విసిరాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భద్రతాసిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అతన్ని తాను క్షమించానని, అతని మనోభావాలు దెబ్బతిన్నందునే అలా ప్రవర్తించాడని అనంతరం చిదంబరం అన్నారు. గతంలో ఒక విలేకరి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ మీద బూట్లు విసిరిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications