జూ.ఎన్టీఆర్ కు చిరు పరామర్శ

జూనియర్ ఎన్టీఆర్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఇంతకు ముందు చిరంజీవి అన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న చిరంజీవి అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినితో ఫోనులో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications