వాయలార్ రవితో డీఎస్ భేటీ

ముస్లింలపై చేయి ఎత్తితే తాము హిందువులపై చేయి ఎత్తుతామని డి. శ్రీనివాస్ నిజామాబాదులోని ఒక సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై తీవ్ర వివాదం చెలరేగింది. డిఎస్ పై బిజెపి, విహెచ్ పి తీవ్ర ఆరోపణలు చేశాయి. డిఎస్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తోంది. వరుణ్ గాంధీ వ్యాఖ్యలపై చెలరేగుతున్న వివాదం నేపథ్యంలో తన వ్యాఖ్యలకు డిఎస్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications