టర్కీలో ఒబామా హత్యకు కుట్ర

ఒబామాకు తక్షణ ముప్పేమీ లేదని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి డోనోవాన్ చెప్పారు. ఒబామాను హత్య చేయడానికి కుట్ర చేశాడనే ఆరోపణపై అరెస్టు చేసిన అనుమానితుడి వివరాలను సీక్రెట్ సర్వీస్ వెల్లడించడం లేదు. ఈ కేసుపై సీక్రెట్ సర్వీస్ వర్గాలు టర్కీ పోలీసులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.












Click it and Unblock the Notifications