కాంగ్రెస్ లో మందాడి చేరిక

మందాడి సత్యనారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున గత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని తెరాస అనుమానిస్తూ వచ్చింది. మందాడి సత్యనారాయణ, దుగ్యాల శ్రీనివాసరావు మరి కొంత మంది తెరాస శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటేశారు. అప్పటి నుంచి వారంతా తెరాసకు పూర్తిగా దూరమయ్యారు.












Click it and Unblock the Notifications