సైకిల్ ఒక్కరిదే, రైలు అందరిది: అల్లు అర్జున్

సైకిల్ ఒక్కరిది, కారు కొందరిది అని ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తును, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గుర్తును ఉద్దేశించి అన్నారు. రైలు అందరిదని, రైలుపై ఓటు వేయాలని ఆయన ప్రజారాజ్యం పార్టీనుద్దేశించి అన్నారు. అనకాపల్లి లోకసభ స్థానం నుంచి అల్లు అరవింద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications