మేం గెలిస్తే ప్రజలు గెలుస్తారు: జెపి

విద్య, ఆరోగ్యం సామాన్యులకు అందుబాటులోకి తేవడం రాజకీయాల లక్ష్యం కావాలని ఆయన అన్నారు. రాజకీయాలపై ప్రజలకు అసహ్యం వేసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో మద్యం, డబ్బు రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో రాజకీయ నేతలు డబ్బులు దాచుకున్నారని, వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications