'మెగా, మహా ఫ్రంట్లకు సత్తా లేదు'

YS Rajasekhar Reddy
శ్రీకాకుళం: తమ కాంగ్రెసు పార్టీని మెగా కూటములు, మహాకూటములు ఏమీ చేయలేవని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన గురువారం కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. తమను ఓడించే సత్తా ప్రతిపక్షాలకు లేదని ఆయన అన్నారు. తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. తమపై ప్రతిపక్షాలు అబద్ధం ప్రచారం చేస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించబోవని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలను ప్రజలను నమ్మబోరని ఆయన అన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ ఈ ఐదేళ్లలో నెరవేర్చామని ఆయన చెప్పారు. తాము చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+