ప్యాంట్ బటన్ విప్పిన ట్వింకిల్ అరెస్టు

ఇక తాము అక్షయ్ కోసం చూస్తున్నామని వకోలా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అర్వింద్ మహాబ్ది చెప్పారు. అక్షయ్, ట్వింకిల్ అసభ్యంగా వ్రవర్తించారని ఒక సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అక్షయ్ ప్యాంట్ బటన్ తీయడానికి ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు అందుకు నిరాకరించి అతను ట్వింకిల్ దగ్గరకు వెళ్లాడు. ట్వింకిల్ అక్షయ్ ప్యాంట్ బటన్ తీసింది.












Click it and Unblock the Notifications