రాజశేఖర్ పై చిరు పార్టీ కేసు

తనపై ప్రజారాజ్యం పార్టీవారు కేసు పెట్టడంపై ఆయన టెక్కలికి బయలుదేరే ముందు తీవ్రంగా ప్రతిస్పందించారు. చిరంజీవి అలా చేస్తే తప్పు లేదు గానీ తాను మాట్లాడితే తప్పు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తాను టెక్కలి వెళ్లాలట, బెయిలు తీసుకోవాలట అని ఆయన అన్నారు. రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తున్నారు. తమ పర్యటనల్లో వారు చిరంజీవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications