కాంగ్రెస్ మేడిపండు: చంద్రబాబు

తాము ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని ఆయన చెప్పారు. బదిలీ నగదు పథకం గురించి ఆయన ప్రత్యేకంగా వివరించారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం, తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications