పరకాల ప్రభాకర్ క్రిమినల్: జోగయ్య

1995-96 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనలో ప్రభాకర్ క్రిమినల్ అని జోగయ్య తెలిపారు. నేర చరిత్ర కలిగిన ప్రభాకర్‌ని చిరంజీవి వద్దకు తీసుకువెళ్ళి తప్పుపని చేశానని జోగయ్య అన్నారు. దీనిపై పరకాల ఒక టీవీ చానల్ లో స్పందించారు. "హరిరామ జోగయ్య నన్ను పార్టీలోకి తీసుకొచ్చాడా? ఎవరాయన? బుద్ధి ఉండాలి" అని పరకాల విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications