కాంగ్రెస్ కాలువల్లో అవినీతి: బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను ఆయన ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పేదవానికి తెలుగుదేశం పార్ట మేలు చేస్తుందని ఆయన చెప్పారు. మహేశ్వరం తెలుగుదేశం పార్ట అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మేయరుగా హైదరాబాదు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. తుక్కుగుడాలో బాలకృష్ణ రోడ్ షోకు ప్రజలనుంచి స్పందన కరువైంది.












Click it and Unblock the Notifications