వైయస్ వెన్నులో వణుకు: బాబు

బెల్టు షాపులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులను చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు నాయకులు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలను లక్షాధికారులను చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చలేదని, తన కుటుంబ సభ్యులను మాత్రం కోటీశ్వరులను చేశారని ఆయన అన్నారు. సత్యం కంప్యూటర్స్ లో తప్పుడు లెక్కలకు కారణం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఆయన ప్రజలకు వివరించి చెప్పారు.












Click it and Unblock the Notifications