నేడు మీడియా ముందుకు ఎన్టీఆర్

17 రోజుల విరామం తర్వాత తన సందేశాన్ని టీవీల ద్వారా ప్రజలకు వినిపిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడతారు. ఏడు జిల్లాల్లో 15 రోజుల పాటు మాత్రమే పర్యటించిన ఎన్టీఆర్ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై, అవినీతిపై ఆయన తన ప్రచారంలో దుయ్యబట్టారు. తెలుగుదేశం హామీలను ప్రజలకు వివరించారు.












Click it and Unblock the Notifications