మార్పు తేడు, చిరే మారిపోయారు: సమరం

పార్టీ నిండా వలస పక్షులు నిండిపోయారని, వారంతా స్వార్థం కోసమే పార్టీలోకే వచ్చారని ఆయన అన్నారు. స్వార్థపరులు, పెట్టుబడీదారులు పార్టీలో నిండిపోయారని ఆయన అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన చిరంజీవి పార్టీలో అవినీతిపరులే ఉన్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications