చిరు పార్టీకి రైలింజన్ ఓకె: సుప్రీం

తాము రైలింజన్ గుర్తుపై గతంలో పోటీ చేశామని, తాము దేశవ్యాప్తంగా ఆ గుర్తుతో అభ్యర్థులను గతంలో నిలిపామని రాష్ట్రీయ క్రాంతికార్ పార్టీ వాదిస్తూ ఆ గుర్తును ప్రజారాజ్యం పార్టీకి కేటాయించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications