చంద్రబాబు మోసగాడు: వైయస్

ఎన్నికలను మహా కూటమి వంచనకు, కాంగ్రెసు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని ఆయన పశ్సిమ గోదావరి జిల్లాకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications