ప్రధాని పదవిపై ఆశ లేదు: జయ

ఎన్నికల అనంతరం ప్రధాని పదవిని మీ పార్టీ ఆశిస్తుందా అని అడిగితే మంచి రాజకీయ నేత దేన్నీ కాదనబోడని, ఎన్నికల అనంతర సర్దుబాట్లపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలనేది తమ ప్రయత్నమని ఆమె అన్నారు. పిఎంకె, ఎండిఎంకెలో పొత్తుతో తమ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications