ఎమ్మెల్యే అరెస్టు: డబ్బు స్వాధీనం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం సిట్టింగ్ శాసనసభ్యుతడు ఉడుముల శ్రీనివాసరెడ్డి కారు నుంచి పోలీసులు 4.36 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులో ఆయన వాహనాన్ని, ఆయన అనుచరుల వాహనాలను పోలీసులు తనిఖీ చేయగా ఎమ్మెల్యే వాహనం నుంచి 4.36 లక్షల పట్టుబడింది. ఓటర్లకు పంచేందుకు తీసుకుని వెళుతున్నారని భావించి పోలీసులు శాసనసభ్యుడిని, ఆయన అనుచరులను అరెస్టు చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications