ఆస్పత్రి నుంచి పవన్ డిశ్చార్జి

సర్వేలు నిజం కావని ఆయన డిశ్చార్జి అయిన తర్వాత ఒక టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. గతంలో సర్వేలు తప్పయిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. పరకాల ప్రభాకర్ టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమకు పదవులు అక్కరలేదని ఆయన అన్నారు. పదవులు ఇస్తే తప్ప పని చేయబోమనే పరిస్థితి ఉందంటే వారి వ్యక్తిత్వాన్ని, నిజాయితీని శంకించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications