ఐటిలో అక్షయ్ నెంబర్ వన్

షారూఖ్ ఖాన్ 30.99 కోట్ల రూపాయలు చెల్లించాడు. నిరుడు 2008-09లో షారూఖ్ ఖాన్ అగ్ర స్థానంలో నిలిచాడు. పదిమంది బాలీవుడ్ అగ్రగాములు ఆదాయం పన్ను శాఖకు 107 కోట్ల రూపాయలు చెల్లించారు. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. ఏడో స్థానంలో నిలిచిన కరీనా కపూర్ 3.7 కోట్ల రూపాయలు చెల్లించింది. అభిషేక్ 8వ స్థానంలో నిలవగా, ఐశ్వర్యా రాయ్ ఆరో స్థానంలో నిలిచింది. పాత తరం నటుడు రాజేష్ ఖన్నా అధిక ఆదాయం పన్ను చెల్లించే పది మంది చోటును కాపాడుకుంటూ రావడం ఆశ్చర్యకరమే. ఆయన 6.87 కోట్ల రూపాయలు చెల్లించి ఐదో స్థానంలో నిలిచాడు. ఆయన అమితాబ్ బచ్చన్ కన్నా ముందు స్థానంలో ఉన్నాడు. బిగ్ బి 1.25 కోట్ల రూపాయలు చెల్లించి ఏడో స్థానంలో నిలిచాడు. నిరుడు ఆయన ఏడో స్థానంలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications