మున్నాభాయ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు

Sanjay Dutt
లక్నో: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘింటారని ఆరోపిస్తూ పోలీసులు బాలీవుడ్ నటుడు, సమాజ్ వాదీ పార్టీ నేత సంజయ్ దత్ పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మావు జిల్లాలో సంజయ్ దత్ మతపరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ ఈ ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై మంగళవారం సాయంత్రం దక్కిన్ టోలో పోలీసు స్టేషనులో ఈ ఎఫ్ ఐఆర్ నమోదయ్యింది.

తనను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారని సంజయ్ దత్ ఆ ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు. తాను ముస్లిం మహిళ కొడుకును కాబట్టే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+