దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

భార్య సుహాసిని, ఇతర బంధువులు ఆయన వెంట ఉన్నారు. గతంలో కూడా ఒక్కసారి మణిరత్నంకు గుండెపోటు వచ్చింది. ఆయన తీసిన పలు సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఘన విజయం సాధించాయి. రోజా, బొంబాయి వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.












Click it and Unblock the Notifications