ఇక పులి షూటింగ్ లో పవన్

హైదరాబాదులో ఎన్నికల ప్రచారం చేస్తూ అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టబోతున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పులి సినిమా భారీ అంచనాలతో మొదలైంది. ఈ సినిమాలో పవన్ పోలీసాఫీసర్ పాత్ర ధరిస్తున్నాడు. అంతేకాకుండా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తుండగా, ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.












Click it and Unblock the Notifications