హరీష్‌ పై కేసుకు ఈసీ ఆదేశం

Harish Rao
హైదరాబాద్‌: సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి హరీష్‌ రావుపై కేసు నమోదుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు ఆదేశించారు. రాష్ట్రంలో తొలిదశ పోలింగ్‌ సరళిని ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా హరీష్‌రావు ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. హరీష్ రావు ఇంటర్వ్యాను ప్రసారం చేసిన ఛానల్‌పైన కూడా కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+