కసబ్ లాయర్ గా అబ్బాస్ కజ్మీ

కసబ్ గ్రే టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించాడు. కసబ్ కు న్యాయవాదిని ఇవ్వాలని తాము దౌత్యపరంగా చేసిన విజ్ఞప్తికి పాకిస్తాన్ నుంచి ఏ విధమైన సమాధానం రాలేదని న్యాయమూర్తి చెప్పినప్పుడు బహుశా వారు న్యాయవాదిని ఇవ్వకపోవచ్చునని కసబ్ అన్నాడు.












Click it and Unblock the Notifications