స్ట్రెచర్ పై నుంచే ఓటేసిన ఎన్టీఆర్

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల ప్రజలకు ఏమైనా సందేశం ఇస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. దాదాపు 15 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి కారులో తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలో ప్రమాదం సంభవించి ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications