తెల్గీకి ఏడేళ్ల కఠిన జైలు శిక్ష

సింగ్ ఇప్పటికే 22 నెలలు జైల్లో గడిపాడు. అతని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెల్గీతో పాటు సంగ్రామ్ సింగ్, సయ్యద్ మొహియిద్దీన్ ను, ఆనంద్ థొరాటను, వజీర్ గురువారం కోర్టు ముందు హాజరు పరిచారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నందున, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతున్నందున తెల్గీ శిక్షను తగ్గించాలని అతని తరఫు న్యాయవాది కోరారు. అన్ని కేసులను కలిపి విచారించాలని కూడా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications