నాపై కేసు కొట్టేయండి: కెసిఆర్

వాస్తవాలను పరిశీలించకుండా ఏకపక్షంగా నమోదు చేసిన ఆ కేసును కొట్టేయాలని కేసీఆర్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కేసు విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. మార్చి 28న ఘటన జరిగిందని రాంబాబు చెబుతున్నారని, సంఘటన జరిగిన చాలా రోజులకు ఏప్రిల్ 14దాకా ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications