బాలయ్య రోడ్ షోలో లాఠీచార్జీ

అయితే కార్యకర్తలు, అభిమానులు బాలకృష్ణ మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. బాలయ్య వాహనానికి అడ్డం తిరిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడున్న వారిపై లాఠీఛార్జి చేశారు. దాంతో అభిమానులు, కార్యకర్తలు పరారయ్యారు. ఆఖరుకు ద్విచక్రవాహనాలపై ఇళ్లకు వెళుతున్న వారిపై కూడా పోలీసులు వదలలేదు.దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications