వైయస్ ముందే చెప్పాల్సింది: వెంకయ్య

తెలంగాణాలో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆగటమే రాజశేఖర రెడ్డి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెసుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications