వైయస్ పై కేసు పెడ్తాం: హరీష్

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాటలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజశేఖర రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని తాము ఇసికి ఫిర్యాదు చేసినట్లు బిజెపి నాయకుడు రామచంద్రారావు చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications