కెసిఆర్ అన్నదే చెప్పా: వైయస్

తెలంగాణపై తాను మాట మార్చలేదని ఆయన చెప్పారు. తెలంగాణలో ఇతర ప్రాంతాల ఉండనీయమనే కెసిఆర్ ప్రకటన వాస్తవమని, దాన్నే తాను గుర్తు చేశానని ఆయన అన్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా తన లక్ష్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications