వైస్ దిగజారారు: నారాయణ
గుంటూరు: ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ బాధ్యత వహించవలసిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రాంతాల వారిగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రాంతీయ నాయకుడి స్థాయికి దిగజారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణాలో మహాకూటమి విజయం తథ్యమని గ్రహించే రాజశేఖర రెడ్డి మలి విడతలో ఓట్లు రాబట్టేందుకు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని అన్నారు.












Click it and Unblock the Notifications