ఎన్టీఆర్ తో ప్రచారం ఎందుకు?: బన్నీ

తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానాలు ఆచరణ యోగ్యం కాదని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కొనసాగించలేని వ్యక్తి నెలకు రెండు వేలు ఇస్తానంటే ప్రజలు నమ్మబోరని అన్నారు. నగదు బదిలీ పథకాన్ని కూడా కొన్నాళ్లు ఇచ్చి ఆర్థికస్థితి కుంటుపడిందంటూ ఎత్తేయటం ఖాయమని వారన్నారు.












Click it and Unblock the Notifications