చిరు రైలు పట్టాలు తప్పింది: బాబు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని కాంగ్రెసు స్థానిక నాయకులకు హెచ్చరికలు చేశారు. స్థానిక నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, వారి ఆగడాలు ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. తన తమ్ముళ్లను కాపాడుకునే సత్తా తనకు ఉందని ఆయన అన్నారు. తమ ముందు వారు ఎక్కడా నిలబడలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications