రోజా కోటాలో చిరు ప్రచారం

సెజ్‌ల పేరిట పేదవాడి వద్ద భూములు లాక్కున్న కాంగ్రెస్ నేలమట్టం కావటం ఖాయమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అంతకు ముందు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న ఆయన నిశ్శబ్ద విప్లవం పవరేంటో ఫలితాల రోజు తెలుస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications