తెలంగాణపై వైఖరి అదే: కారత్

ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని ప్రకాష్‌కారత్ అన్నారు. యుపీఏలో కాంగ్రెస్ ఒంటరైందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి) చాలా రాష్ట్రాల్లో ఖాతా తెరిచే పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితిలోను తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రధాని పదవిపై తమకు ఆసక్తి లేదని అయితే తప్పనిసరైతే అందుకు సిద్ధమేనని అన్నారు. ఎన్నికల తర్వాతే కేంద్రంలో రాజకీయ పునరేకీకరణ సాధ్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications