బాబులా మాట్లాడితే జైలుకే: రోశయ్య

నగదు బదిలీ పథకం ద్వారా టీడీపీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఆరోపిస్తూ రోశయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. అకౌంట్లు తెరవాలని, ఏటీఎం కార్డులు వస్తాయని అవి ఇలా ఉంటాయని రకరకాలుగా చెబుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఏడాదికి 36 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకం ఆచరణయోగ్యం కాదని అయినా ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. దీనిపై ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications