రాష్ట్రంలో కీలకం మేమే: దత్తాత్రేయ

కాంగ్రెస్, మహాకూటమి, ప్రజారాజ్యం పార్టీలకు వారు చెప్పుకుంటున్న స్థాయిలో మెజారిటీ రాదని హంగ్ తప్పదని దత్తాత్రేయ అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రాలేరని ఆయన అన్నారు. మహాకూటమికి కూడా మెజారిటీ రాదని, ప్రజారాజ్యం పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. ఈ వాతావరణంలో తాము కీలక పాత్ర పోషించే స్థితి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications