బాబు ఎంతకైనా దిగజారుతారు: వైఎస్

హంద్రీ నీవా సుజల స్రవంతిని తాము పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీరు పంపిణీ చేయాలని తలపెట్టామని, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టామి, దాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. తాము రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications