కొత్త పార్టీని నమ్మకండి: బాలకృష్ణ

సామాజిక న్యాయం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్ప ష్టం చేశారు. ప్రజలు ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. ఇదేమైనా ఇంట్లో పండగా పబ్బమా బొట్టుపెట్టి పిలిస్తే రావడానికి? అంటూ ఎద్దేవా చేశారు. రైలుకు ఇంజన్ తప్ప పెట్టెలు లేవని గ్రహించాలన్నారు. చిత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి సి.కె.బాబు నేరచరితుడని, ఇలాంటి నేరచరితులకు ఓట్లువేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలని కోరారు.












Click it and Unblock the Notifications