పోలింగ్ సరళిని పరిశీలించిన చిరు

తిరుపతి శాసనసభా నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో బుధవారంనాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిరంజీవిని ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చిరంజీవి స్థానికేతరుడని, ప్రజలకు అందుబాటులో ఉండరని కాంగ్రెసు నాయకులు ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications